Saturday, December 28, 2024

50 మంది పాక్ మంత్రులు గయబ్

- Advertisement -
- Advertisement -

50 Ministers go missing in Pakistan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి చెందిన దాదాపు 50 మంది మంత్రులు ఎక్కడున్నారనేది తెలియడం లేదు. వీరంతా అదృశ్యస్థితిలోకి వెళ్లారు. అధికార పిటిఐ మంత్రుల పిటి స్థితి…50 మంది కన్పించడం లేదు అని పాక్ మీడియా వార్తలు వెలువరించింది. వీరంతా కొద్దిరోజుల నుంచి ప్రజల వద్దకు వెళ్లడం లేదు. సభలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News