Sunday, December 22, 2024

ప్లేన్‌లో కుదుపులు 50 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వెళ్లుతున్న చిలీ విమానంలో సాంకేతికపరమైన స్ట్రాంగ్‌మూవ్‌మెంట్ పరిణామం తలెత్తింది. ఈ దశలో కనీసం 50 మంది గాయపడ్డారని లాటాం ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన వివరాలను పొందుపర్చలేదు. పైలట్లు అతి చాకచక్యంగా విమానాన్ని అక్లాండ్‌లో దింపారు. వెంటనే ప్రయాణికులకు చికిత్సలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News