Monday, January 20, 2025

ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించదన్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించదని కేంద్రం తెలిపింది. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50% రిజర్వేషన్ల పరిమితి వర్తించదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 50 శాతం రిజర్వేషన్ల కోటా ఆర్టికల్ 15(4), 16 (4) కింద ఇచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 15(6), 16(6) కింద ఇచ్చిన ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు ఆ పరిమితి వర్తించదని పేర్కొంది. 10 శాతం ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల వల్ల రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటిందన్న సభ్యుల ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News