Sunday, January 26, 2025

నిరుద్యోగులకు అలెర్ట్.. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నారా?

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ చెప్పటనున్నది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య : 500
ఖాళీల వివరాలు : అసిస్టెంట్ పోస్టుల
దరఖాస్తు చివరి తేదీ: 2025 జనవరి 1 చివరి తేదీ
వయసు: వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1994 డిసెంబరు 2, 2003 నుంచి డిసెంబరు 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు
విద్య అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిఉండాలి. అంతేకాకుండా అభ్యర్థి SSC/HSC/ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ స్థాయిలలో ఇంగ్లీష్ లో పాస్ అయి ఉండాలి
దరఖాస్తు ఫీజు: SC, ST, PwBD, EXS అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. ఇతర అభ్యర్థులందరికీ రూ. 850 గా పేర్కొంది.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రాంతీయ భాషా పరీక్ష రాయాలి. తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.
వెబ్ సైట్: newindia.co.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News