Friday, November 22, 2024

ఎపిలో కొత్తగా 5,086 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

5086 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 35,741 మందికి పరీక్షలు నిర్వహించగా, 5,086 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. మరో 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,39,240కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,353 మందికి చనిపోయారు. ఆంధ్రలో ఇప్పటివరకు 9,00,177 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 31,710 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. చిత్తూరులో జిల్లాలో 5, అనంతపురం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు బయటపడ్డాయి. చిత్తూరులో 835, కర్నూలు 626, గుంటూరులో 611, శ్రీకాకుళం 568 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

5086 New Covid-19 Cases Reported in AP

5086 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News