Tuesday, January 21, 2025

దేశంలో కొత్తగా 5233 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India Reports 2259 new corona cases
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 5233 కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక మహారాష్ట్రలోని 1881 కేసులు నమోదయ్యాయి. దేశ ంలో కరోనా కేసుల సంఖ్య 4,31,90,282కు చేరుకోగా 5,24,715 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710 గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 194 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్క రోజే 3.31 లక్షల మంది కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 85.35 కోట్ల మంది కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News