Monday, December 23, 2024

ఎపిలో కొత్తగా 528 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

528 new covid cases reported in AP

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 528 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 101, అనంతపురంలో 20, విశాఖలో 31, కృష్ణాలో 57, గుంటూరులో 73, నెల్లూరులో 21, ప్రకాశంలో 32, శ్రీకాకుళంలో 4, కర్నూలులో21 , కడప 27, పశ్చిమగోదావరి 92, చిత్తూరులో 40, విజయనగరం జిల్లాలో 9 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి 1,864 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 9,470 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,339 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News