Monday, December 23, 2024

ఏపీలో 1,00,622 కరోనా యాక్టివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

5983 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 5,983 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 11 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి కొత్తగా 11,280 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,622 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News