Monday, December 23, 2024

249మందితో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఐదో విమానం..

- Advertisement -
- Advertisement -

5th Plane with 249 indians Lands from Ukraine

న్యూఢిల్లీ: రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలింపు ప్రక్రియను ఇండియన్ ఎంబసి వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి ఐదో విమానం చేరుకుంది. సోమవారం ఉదయం 249మందితో రుమేయినా నుంచి విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 11మంది తెలంగాణ విద్యార్థులు, ఐదురుగు ఎపి విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 907మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో మొత్తం 13వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా తెలిపారు. మిగతావారిని స్వదేశానికి తీసుకురావడానికి విమానాలను పంపుతున్నట్లు పేర్కొన్నారు.

5th Plane with 249 indians Lands from Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News