Wednesday, January 22, 2025

ఇండోనేషియాలో భారీ భూకంపం..

- Advertisement -
- Advertisement -

సుమత్రా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భూ ప్రకంపనలు సంభించాయని, రిక్టర్ స్కేలుపై 6.0గా భూకంపం తీవ్రత నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News