- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ(ఎన్‌సిఎస్) వెల్లడించింది. భూ ప్రకంపనలు సంభవించడంతో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతగా నమోదైనట్లు తెలిపింది. థెంజావల్కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.
6.1 Magnitude of Earthquake in Mizoram
- Advertisement -