Saturday, November 23, 2024

అహ్మదీపూర్‌లో రూ6.25 కోట్లతో అభివృద్ధి పనులు: హరీష్

- Advertisement -
- Advertisement -

6.25 Crores development work start in hamidpur

సిద్దిపేట: అహ్మదీపూర్‌లో రూ6.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. బిజెపి, కాంగ్రెసోళ్లు గ్రామాలకు వస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. మండుతున్న ఎండల్లో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి కొత్త నడక నేర్పిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. టిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రైతంగానికి భరోసా లభించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News