Friday, April 25, 2025

పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూకంపం!

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సమాచారం లేదు. వాతావరణ శాఖ కథనం ప్రకారం భూకంపం 150 కిమీ. లోతుతో, తజికిస్థాన్ భూకంప కేంద్రంగా సంభవించింది. అయితే యూరోపియన్‌మెడిటరేనియన్ భూకంప కేంద్రం ప్రకారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన అత్తాక్ సమీపంలో సంభవించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News