Sunday, December 22, 2024

పాక్‌లో ఆరుగురు భారతీయ ఖైదీల మృతి

- Advertisement -
- Advertisement -

6 Indian prisoners died in Pak in last 9 months

న్యూఢిల్లీ: తొమ్మిది నెలల కాల వ్యవధిలో ఆరుగురు భారతీయ ఖైదీలు పాక్‌లో ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇస్లామాబాద్‌లో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిందని మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధి బాగ్చీ ఆరుగురిలో ఐదుగురు భారత జాలర్లుగా పేర్కొన్నారు. వీరంతా శిక్షాకాలం పూర్తి చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. భారతీయ ఖైదీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని, పాక్ తమ దేశంలోని భారతీయ ఖైదీల భద్రతపై హామీ ఇవ్వాలని అధికార ప్రతినిధి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

6 Indian prisoners died in Pak in last 9 months

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News