Sunday, December 22, 2024

తల్లితో సహజీవనం… ఆరేళ్ల కూతురుపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

6 year old girl raped in Dichpally Nizamabad

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. నిందితుడు సాధారణ మృతిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. పోస్టుమార్టం నివేదికతో అత్యాచారం విషయం బయటపడింది. బాలిక తల్లితో నిందితుడు గోవిందరావు సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలికపై కన్నేసిన దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచారం, హత్యతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News