Thursday, January 23, 2025

ఇటిఎఫ్ నుంచి ఇపిఎఫ్‌ఒకు రూ.60 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

60 thousand crores from ETF to EPFO

న్యూఢిల్లీ : ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇపిఎఫ్‌ఒ (ఉద్యోగ భ విష్య నిధి సంస్థ) రూ.67,619 కోట్లు సంపాదించింది. ఆగస్టు 8న పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇపిఎఫ్‌ఒ మొత్తం రూ.1.59 లక్ష ల కోట్లు పెట్టుబడి పెట్టగా, ఇప్పుడు అది రూ. 2.27 లక్షల కోట్లకు పెరిగింది. బిఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 50, ఇతర లిస్టెడ్ ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన ఈక్విటీ సూచీలనే ఇటిఎఫ్‌లుగా చెబుతా రు. వీటిలో ఇపిఎఫ్‌ఒ ఇన్వెస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News