Monday, January 20, 2025

ఉప్పల్ లో దారుణం.. 16ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

నగరంలోని ఉప్పల్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ 16ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3వ తేదీన ఉప్పల్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన షేక్ సాదక్ అరు వృద్దుడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి.. సీసీ కెమెరాల ఆధారంగా వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News