Monday, December 23, 2024

6 వేల మంది రష్యన్లు హతం: ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

6000 Russians killed says Zelenskyy

కీవ్: రష్యా చేపడుతున్న సైనిక చర్యను ఉక్రెయిన్ గట్టిగానే తిప్పికొడుతోంది. ఇప్పటివరకు 6 వేల మంది రష్యన్లు హతమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరో వైపు రష్యన్ సైనికుల మానసిక స్థైర్యం పడిపోతోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ప్రకటించారు.‘ పరిణామాలు మారిపోతున్నాయి. వారి సైన్యంలో మానసిక ధైర్యం నింపేందుకు రష్యా దురాక్రమణ దారులు ప్రయత్నిస్తున్నారు. అది దిగజారిపోతోంది. ఇది అనేక సార్లు రుజువవుతోంది. ఉక్రెయిన్‌తో ప్రత్యక్షంగా తలపడేందుకు శత్రువు భయపడుతోంది. అందుకే ప్రశాంతంగా ఉండే నగరాలపై షెల్లింగ్ జరుపుతూ నేరాలకు పాల్పడుతోంది’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News