Monday, December 23, 2024

ఉక్రెయిన్ నుంచి మరో 616 మంది భారతీయులు రాక

- Advertisement -
- Advertisement -

616 more Indians brought back from Ukraine

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 616 మంది నాలుగో రోజు స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా రాజధాని బుచారెస్ట్, హంగేరీ రాజధాని బుడపెస్ట్ నుంచి ఇండిగో,టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లకు చెందిన మొత్తం మూడు విమానాల ద్వారా మంగళవారం వీరు భారత్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల మీదుగా భారతీయులను తరలించే కార్యక్రమం ఫిబ్రవరి 26న ప్రారంభం కాగా, ఇప్పటివరకు భారత్ ప్రైవేట్ విమానాల ద్వారా 2012 మంది స్వదేశానికి తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News