Tuesday, November 5, 2024

65 శాతం పెరిగిన వంట ఖర్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం ప్రగతి, చంద్రయాన్, ట్రిలియన్ డాలరు ఎకనామి వంటి గొప్ప మాటలను పక్కకు పెడితే దేశంలో సగటు జనం స్థితి గతి ఏమిటనేది సుస్పష్టం అయింది. గడిచిన ఐదు సంవత్సరాలలో సగటున ఓ ఇంటిని లెక్కలోకి తీసుకుంటే వంటకు అయ్యే ఖర్చు 65 శాతం పెరిగింది. అయితే ఇదే దశలో వేతనాల పెరుగుదల కేవలం 28 శాతం నుంచి 37 శాతం మధ్యలో ఉందని ఇటీవల గణాంకాలతో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News