Friday, December 20, 2024

నేడు మధ్యస్థ రేఖను దాటిన చైనా 68 విమానాలు, 13 యుద్ధనౌకలు: తైవాన్

- Advertisement -
- Advertisement -

 

China planes

తైపీ, తైవాన్: బీజింగ్ బలగాలు శుక్రవారం జరిపిన మిలిటరీ డ్రిల్స్‌లో 68 చైనా ఫైటర్ జెట్‌లు,  13 యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలో  “మధ్యస్థ రేఖ”ను(మీడియన్ లైన్) దాటినట్లు తైపీ సైన్యం తెలిపింది. “(మేము) కమ్యూనిస్ట్ మిలటరీ జలసంధి యొక్క మధ్యస్థ రేఖను ఉద్దేశపూర్వకంగా దాటి తైవాన్ చుట్టూ ఉన్న సముద్రం, వాయు మార్గాన్ని దిగ్భందించడాన్ని ఖండిస్తున్నాము” అని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన తాజా ప్రకటనలో తెలిపింది.

 

China warship

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News