Sunday, November 17, 2024

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు-2020

- Advertisement -
- Advertisement -

Surya
ఉత్తమ నటుడు : సూర్య (సూరరై పోట్రుతమిళం),
అజయ్ దేవగణ్ (తాన్హాజీ: ది అన్‌సంగ్
వారయర్ హిందీ) సంయుక్తంగా..
ఉత్తమ నటి : అపర్ణా బాలమురళి (సూరరై పోట్రు)
ఉత్తమ చిత్రం : సూరరై పోట్రు
ఉత్తమ చిత్రం(తెలుగు) : కలర్ ఫోటో
ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రం : తాన్హాజీ: దిఅన్‌సంగ్ వారియర్
ఉత్తమ దర్శకుడు : దివంగత కె.ఆర్. సచ్చిదానందన్ అలియాస్
సచి(అయప్పసుమ్ కోషియుమ్ మలయాళం)
ఉత్తమ తొలి దర్శకుడు : మడోన్నె అశ్విన్, మండేలా (తమిళం)
ఉత్తమ సంగీతం : అల వైకుంఠపురంలో (తమన్)
ఉత్తమ నేపథ్య సంగీతం : సూరరై పోట్రు (జి.వి. ప్రకాశ్ కుమార్)
ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతశిర్ (సైనా హిందీ)
ఉత్తమ పోరాటాలు : రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీం సుందర్
(అయప్పసుమ్ కోషియుమ్)
ఉత్తమ సహాయ నటుడు : బిజూ మేసన్ (అయప్పసుమ్ కోషియుమ్)
ఉత్తమ సహాయ నటి : లక్ష్మీప్రియ చంద్రమౌళి (శివరంజనీయం
ఇస్నుమ్ సిల పెన్గలుమ్ తమిళం)
ఉత్తమ నృత్యాలు : సంధ్యారాజు (నాట్యం తెలుగు)
ఉత్తమ మేకప్ కళాకారుడు : టి. రాంబాబు (నాట్యం తెలుగు)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : సచికేత్ బర్వే, మహేష్ షెర్లా (తాన్హాజీ:
ది అన్‌సంగ్ వారియర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : అనీశ్ నడోడి (కప్పేలా మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఇన్నుమ్
సిల పెన్గలుమ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : షాలిని ఉషా నాయర్, సుధా కొంగర
(సూరరై పోట్రు)
ఉత్తమ సంభాషణల రచయిత : మడోన్నె అశ్విన్ (మండేలా తమిళం)
ఉత్తమ ఛాయాగ్రహణం : సుప్రతిమ్ భోల్ (అవిజత్రిక్ బెంగాలీ)
ఉత్తమ నేపథ్య సంగీతం : సూరరై పోట్రు (జి.వి. ప్రకాశ్ కుమార్)
ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతశిర్ (సైనా హిందీ)
ఉత్తమ పోరాటాలు : రాజశేఖర్; మాఫియా శశి, సుప్రీం సుందర్
(అయప్పసుమ్ కోషియుమ్)
ఉత్తమ సహాయ నటుడు : బిజూ మేసన్ (అయప్పసుమ్ కోషియుమ్)
ఉత్తమ సహాయ నటి : లక్ష్మీప్రియ చంద్రమౌళి (శివరంజనీయుం
ఇస్నుమ్ సిల పెన్గలుమ్ తమిళం)
ఉత్తమ నృత్యాలు : సంధ్యారాజు (నాట్యం తెలుగు)
ఉత్తమ మేకప్ కళకారుడు : టి. రాంబాబు (నాట్యం తెలుగు)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : నచికేత్ బర్వే, మహేష్ షెర్లా (తాన్హాజీ:
ది అన్‌సింగ్ వారియర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : అనీశ్ నడోడి (కప్పేలా మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం
ఇన్నుమ్‌సిల పెన్గలుమ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : షాలిని ఉషా నాయర్, సుధా కొంగర
(సూరరై పోట్రు)
ఉత్తమ సంభాషణల రచయితి : మడోన్నె అశ్విన్ (మండేలా తమిళం)
ఉత్తమ ఛాయాగ్రహణం : సుప్రతిమ్ భోల్ (అవిజత్రిక్ బెంగాలీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు : రాహుల్ దేశ్‌పాండే (మి వసంత్రవో మరాఠీ)
ఉత్తమ నేపథ్య గాయని : నంచమ్మ (అయప్పనుమ్ కోషియుమ్)
సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం : ప్యూనెరల్ (మరాఠీ)
పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ చిత్రం : తలెదంద (కన్నడ)
ఉత్తమ బాలల చిత్రం : సుమి (మరాఠీ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News