- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 1,05,797 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 696 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా మరో 6మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,735మంది బాధితులు మరణించారు. గత 24గంటల్లో వైరస్ నుంచి 858మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,18,496మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,148 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
696 New Corona Cases Reported in Telangana
- Advertisement -