Thursday, January 23, 2025

మెక్సికోలో భారీ భూకంపం… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

7.6 earthquake in Mexico city kills 1

మెక్సికో: సెంట్రల్ మెక్సికోలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల్లో ఒకరు మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైందని, మెక్సికో సిటీ నుంచి 37 కిలో మీటర్ల భూకంపం కేంద్రం ఉందని, 15.1 కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉన్నట్టు భూపరిశోధన అధికారులు వెల్లడించారు.  దీంతో సెంట్రల్ మెక్సికోలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూమి కంపించినప్పుడు ప్రజలు భయంతో పరుగులు తీశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News