Thursday, January 23, 2025

‘7 డేస్ 6 నైట్స్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

7 Days 6 Nights Trailer Released

యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన తాజా  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ తండ్రి ఎంఎస్ రాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టిలు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. రోడ్ ట్రిప్‌కు వెళ్లిన‌ ఇద్దరు యువకులకు ఎదురైయ్యే సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

7 Days 6 Nights Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News