Sunday, January 19, 2025

రామేశ్వరంలో భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

తమిళనాడు భారీగా బంగారం పట్టుబడింది. రామేశ్వరంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే సమాచారం అందడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో అప్రమత్తమై గోల్డ్ స్మగ్లింగ్ ముఠా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులు వారిని వెంబడించడంతో.. బంగారాన్ని దూరంగా విసిరేసి పారిపోయారు. అధికారులు..బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి రామేశ్వరంకు అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News