- Advertisement -
జైపూర్: పిడుగుపడి ఏడుగురు మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల పకారం… ఉదయ్ పూర్, ఝాలావార్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం సాయంత్రం ఉదయ్ పూర్ జిల్లాలో పిడుగు పడడంతో ముగ్గురు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఝాలావార్ జిల్లాలో పిడుగు పడడంతో నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించా ఎస్ హెచ్ఒ గోపాల క్రిష్ణ తెలిపాడు.
- Advertisement -