Friday, December 27, 2024

వైద్యం వికటించి 7 నెలల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

వైధ్యం వికటించి 7 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకు ం ది. దీనికి సబందించిన వివరాలు, పోలీసులు , గ్రామస్థుల కథనం ప్ర కారం ఇలా ఉన్నాయి. మండల పరిదిలోని రాయపోల్ గ్రామానికి చెం దిన ఖానాపురం ప్రవలిక మహేష్ దంపతుల కుమారుడు ప్రజ్వల్‌కు తీ వ్ర జ్వరం రావడంతో శనివారం సాయంత్రం ఆస్పత్రికి తీసుకవచ్చారు. డాక్టర్లు డెంగ్యూ పీవర్ వచ్చిందని ట్రీట్ మెంటు ప్రారంభించగా ఆదివా రం ఉదయం టెస్టులు చేయగా ప్లేట్ లేవల్ భారిగా పడిపోవడంతో నగర ంలోని హాస్పత్రికి తరళించే మార్గంలో తల్లి దండ్రులను కోరారు.

దీంతో తల్లి దండ్రులు నగరానికి తరళించే సమయంలోనే మార్గమద్యలోనే బాలుడు ప్రాణాలు వదిలారు. దీంతో కోపోద్రుక్తులైనా తల్లి దండ్రులు , కుటుంబ సభ్యులు రవిక్రిష్ణ హాస్పత్రి ముందు ఆందోళన ది గారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను సమూదాయించి డాక్టర్లతో చర్చలు జరిపి కుటుంబ సబ్యులు న్యాయం చేయాలని కోరారు.. ఈకార్యాక్రమంలో రాయపోల్ గ్రామానికి చెందిన వివిద పార్టీల నాయకులు మూర్తి జంగారెడ్డి, మంఖాల కరుణాకర్ , శ్రీశైలం, సిఐ సత్యనారయణ, ఎస్‌ఐ చెందర్‌సింగ్ తదితరులు పాల్గోన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News