Wednesday, January 22, 2025

ఇంట్రాడే ట్రేడింగ్‌లో 70 శాతం ఇన్వెస్టర్లు డబ్బును పోగొట్టుకున్నారు

- Advertisement -
- Advertisement -

ముంబై: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్వహించిన ఓ అధ్యయనంలో 70 శాతం(10 మందిలో 7గురు) మంది ఇంట్రాడే ట్రేడింగ్ లో…అందునా ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో నష్టపోయారని వెల్లడించింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం లో. 2018-19 తో పోల్చుకున్నప్పుడు 2022-23 లో ఇంట్రాడే ట్రేడింగ్ లో 300 శాతం పెరుగుదల కనిపించిందని కూడా సెబీ వెల్లడించింది.

‘‘ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్నదనే జాగురుకతను సెబీ అధ్యయనం తెలుపుతోంది’’ అని సెబీ వివరించింది. కరోనా మహమ్మారి కాలంలో చాలా మంది యువ ట్రేడర్లు ఇంట్రాడే ట్రేడింగ్ లోకి ప్రవేశించారని కూడా వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News