Saturday, December 21, 2024

తెలుగు రాష్ట్రాల్లో యూజర్ బేస్‌లో 70% యువతే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ పెట్టుబడి ప్లాట్‌ఫామ్ అప్‌స్టాక్స్ ఇన్వెస్టర్ల కోసం పెట్టుబడిని సులభతరం చేసేందుకు యాప్‌లో ఫీచర్లను పునరుద్ధరించింది. అప్‌స్టాక్స్ ఇటీవల 1కోటి మంది కస్టమర్‌ల మైలురాయిని సాధించిందని అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ రవి కుమార్ వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి అవగాహన కల్పించడంలో అప్‌స్టాక్స్ ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండేళ్లలో యుసిసిలలో అప్‌స్టాక్స్ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎపి, తెలంగాణ యూజర్ బేస్‌లో 70శాతం మంది మిలీనియల్స్, జెన్ జెడ్ వున్నారు. అప్‌స్టాక్స్ యాప్‌లో రెండు విభిన్న మోడ్‌లను ప్రారంభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News