Sunday, December 22, 2024

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం 1.30 మధ్యాహ్నం నుంచి  ప్రకటించారు. 2022లో సర్టిఫై అయిన సినిమాలకు ఈ పురస్కారాలు దక్కాయి.

ఉత్తమ ఫీచర్ సినిమా: ది నంబీ ఎఫెక్ట్

ఉత్తమ నటుడు: రిషభ్ శెట్టి(కన్నడ), అల్లు అర్జున్(పుష్ప)

ఉత్తమ నటి: నిత్యా మేనన్(తిరుచిత్రంబలం, తమిళ్), మానసి ఫరేఖ్(కచ్  ఎక్స్ ప్రెస్,  గుజరాతి). అలియా భట్(గంగుభాయ్ కఠియావాడి), కృతి సనన్(మిమీ)

ఉత్తమ తెలుగు చిత్రం: కార్తికేయ-2

ఉత్తమ కన్నడ చిత్రం: కెజిఎఫ్-2

ఉత్తమ తమిళ చిత్రం: పొన్నియిన్  సెల్వన్-1

ఉత్తమ హిందీ చిత్రం: గుల్ మొహర్

ఉత్తమ డైరెక్టర్: సూరజ్ ఆర్. బర్జాత్య(హిందీ)

ఉత్తమ ఫీచర్ చిత్రం: ఆట్టం (మలయాళం)

ఉత్తమ పాపులర్ చిత్రం: కాంతార(కన్నడ)

ఉత్తమ స్క్రిప్ట్: మనో నో వేర్ (కౌశిక్ సర్కార్)

ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: దీపక్ దువా(హిందీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఫర్సత్(విశాల్ భరద్వాజ్)

Pushpa

Rocketry

Ponniyin Selvan

Kartikeya 2

Attam

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News