Wednesday, January 22, 2025

3 రోజులుగా రూ.2 వేల నోట్లతో 72 శాతం చెల్లింపులు: జొమాటో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా క్యాష్ ఆన్ డెలివరీలకు రూ.2 వేల నోట్లు ఎక్కువగా ఇస్తున్నారని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మే 19(శుక్రవారం) నుంచి 72 శాతం క్యాష్ తో వచ్చే ఆర్డర్లు రూ.2000 నోట్లకు సంబంధించినవే అని సంస్థ తెలిపిం ది. మే 19న ఆర్‌బిఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్న ట్టు ప్రకటించిన తర్వాత ఈ నోట్ల సంఖ్య పెరిగిందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News