Monday, December 23, 2024

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు మాట్లాడుతూ… భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు రాజ్యంగ స్పూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణకై ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మినారాయణ భరద్వాజ్, జిల్లా వికలాంగుల విభాగం కన్వీనర్ రాజన్న, శోభ, సందీప్, విక్కి, సంపత్, రంజిత్, రాజశేఖర్, దామోదర్, హరీష్ యాదవ్, దండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News