Thursday, December 26, 2024

వాడవాడల గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

చేగుంట: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను చేగుంట మండలంలో ఘనంగా నిర్వహించారు. గురువారం రోజు ఉదయం 8 గంటల నుండి మండలంలోని ప్రభుత్వ,ప్రవేటు కార్యాలయాల్లో, పాఠ శాలల్లో, వివిద సంఘాల్లో జాతీయ జండాను ఎగర వేసి మిటాయిలు పంచుకున్నారు. చేగుంట పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ప్రకాష్ గౌడ్ , తహసీల్దార్ కార్యాలయం వద్ద లక్ష్మణ్‌బాబు, యంపీడీఓ కార్యలయం వద్ద ఎం పీపీ మాసుల శ్రీనివాస్,ఎంఈఓ కార్యాలయం వద్ద జడ్‌పీటీసీ ముదాం శ్రీనివాస్, గ్రామ పంచాయితీ వద్ద సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ , మార్కెట్ కమిటీ వద్ద కార్యదర్శి ఈశ్వర్, ఐకేపీ వద్ద లక్ష్మినర్సమ్మ, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏఈ హరిప్రసాద్ రైతు వేదిక వద్ద ఏఈఓ శోభరాణి , వైశ్య సంఘం వద్ద కార్యదర్శి అయిత రఘురాములు, గాంది చౌరస్తా వద్ద మహిళా సంఘం అద్యక్షులు, గ్రందాలయం అర్చన, సోసైటీ వద్ద చైర్మన్ రాములు ,హై స్కూల్ ప్రదానోపాద్యాయురాలు రమేష్ , రెడ్డి పల్లి సోసైటీ వద్ద మ్యాకల పరమేష్ , ఇబ్రహింపూర్ సోసైటీ వద్ద కొండల్‌రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం వద్ద కరణం నర్సిం లు, మాడల్ స్కూ ల్ వద్ద భూపాల్‌రెడ్డి,వెటర్నరీ ఆసుపత్రి వద్ద శ్రీనివాస్,లయన్స్ క్లబ్ వద్ద అద్యక్షులు సుఖేందర్ ,పీఎచ్‌సీలో డాక్టర్ ,కస్తూర్బా శ్రీవాణి ,ఎస్సీ హస్టల్స్ వద్ద ఉస్మాన్, మెడికల్ అసోసియోషన్ వద్ద అద్యక్షులు టి రాజు , పద్మశాలి సంఘం వద్ద మ్యాకల జయరాములు లు జాతీయ జండాలను ఎగరవేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్‌పీటీసీ ముదాం శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, ఎంపీఓ ప్రశాం త్, ఎఈఓ ప్రవీణ్,అశోక్‌రెడ్డి,ఉపాద్యాయులు లక్ష్మణ్, శర్మ, నవ్వత్ సురేష్, సోసైటీ, సోమ సత్యం, ఉషికే శ్రీనివాస్,మార్కెట్ డైరక్టర్లు, గ్రామ స్తులు పాల్గోన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News