Sunday, January 19, 2025

కొచ్చిన్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం మలేషియా నుండి కొచ్చికి వచ్చిన మహమ్మదలీ గఫూర్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు.

రెండు క్యాప్సూల్ ఆకారపు ప్యాకెట్ల పేస్ట్‌లో దాచిన 554.600 గ్రాముల బంగారంతోపాటు 230.300 గ్రాముల రెండు బంగారు గొలుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News