Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 7840 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చాపకింద నీరులా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 7840 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 40,215కి చేరింది. గత ఏడు నెలల నుంచి ఇవాళ అత్యధికంగా నమోదయ్యాయి. ఒక్క ఢిల్లీలోనే 980 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News