Friday, April 4, 2025

ఆకట్టుకుంటున్న జింక బొమ్మలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఒకే రాతితో చెక్కిన 8 అడుగుల పొడవు గల జింక బొమ్మలు పివి మార్గ్, ఖైరతాబాద్ ప్లై ఓవర్ చివరన, ఆంబేద్కర్ విగ్రహం వైపు ఉంచామని, ఇవి వాహనదారులను, చూపురులను ఆకట్టుకుంటున్నాయని హెచ్‌ఎండిఏ కమిషనర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. వీటిని తయారుచేసిన హరిప్రసాద్ ఆయన బృందాన్ని అర్వింద్‌కుమార్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News