Sunday, December 22, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమలలో టోకెన్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్లులు 2 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. సోమవారం 74,242 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో 25,862 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News