Friday, December 20, 2024

ఎనమండుగురి కోసం న్యాయపోరు : బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనమండుగురు భారతీయుల కోసం భారత ప్రభుత్వం చట్టపరమైన పోరు సాగిస్తుంది. ఈ విషయాన్ని బిజెపి అధికార ప్రతినిధి అజయ్ అలోక్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శిక్ష పడ్డ దేశ మాజీ నౌకాధికారులను సురక్షితంగా తీసుకురావడం జరుగుతుంది. ఈ బాధ్యత తీసుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ విషయంలో భారత్ వివరణను అందించింది. అంతర్జాతీయ న్యాయ స్థానం ఉంది. అక్కడ తగువిధంగా ప్రభుత్వం వాదిస్తుందని, వీరిని వెనకకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News