Thursday, December 19, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

8 People killed in bus-truck collision in Lakhimpur kheri

లక్నో: యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.లఖీంపూర్ ఖేరిలో బుధవారం ఉదయం ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో 25మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

8 People killed in bus-truck collision in Lakhimpur kheri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News