Sunday, January 19, 2025

అమెరికాలో కాల్పుల కలకలం.. 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 Shot dead and 16 Injured in Chicago

షికాగో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం రాత్రి షికాగోలోని బ్రెటన్ పార్కు, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హమ్ బోల్డ్ పార్కుల ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 8మంది మృతి చెందగా.. మరో 16మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

8 Shot dead and 16 Injured in Chicago

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News