- Advertisement -
హైదరాబాద్ : బాపట్ల సూర్యలంక బీచ్ లో 8 మంది విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారందరు విజయవాడ నుంచి వచ్చిన విధ్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన నలుగురు ఆచూకీ తెలియాల్సింది. మృతుల పేర్లు అభి 15 సంవత్సరాలు వయసు, సిద్ధూ 15 సంవత్సరాలు వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని సమాచారం. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -