Friday, January 10, 2025

చిత్తూరులో విషాదం.. అదృశ్యమైన బాలుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

8 Years old boy killed in Chittoor

చిత్తూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కలికిరి మండలంలోని అద్దవారిపల్లెలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు ఉదయ్ కిరణ్(8) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు వెలాడుతున్న బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

8 Years old boy killed in Chittoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News