Wednesday, January 22, 2025

ఇంజక్షన్ వికటించి ఎనిమిదేళ్ల బాలిక మృతి..

- Advertisement -
- Advertisement -

8 years old girl as injection fail in Visakhapatnam

విశాఖ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.రావికమతం మండలంలోని దొండపూడిలో ఇంజక్షన్ వికటించి మౌనిక అనే ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. బాలికకు చికెన్ ఫాక్స్ సోకడంతో స్థానిక మెడికల్ లో తల్లిదండ్రులు ఇంజక్షన్ ఇప్పించారు. అయితే, కాసేపటికే శరీరం రంగు మారి బాలిక మృతి చెందింది. దీంతో సరైన ఇంజక్షన్ ఇవ్వకపోవడంతోనే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు తెలిపారు.

8 years old girl as injection fail in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News