Wednesday, January 8, 2025

60 ఏళ్లుగా నిద్రపోని వృద్ధుడు..

- Advertisement -
- Advertisement -

హైదరబాద్: 80 ఏళ్ల రైతు థాయ్ ఎన్ గోక్ వియత్నాంకు చెందిన వాడు. ఇతను నిద్రలేమి వ్యాధితో బాధ పడుతున్నాడు. 1942 లో జన్మించిన థాయ్ తన 20 వ ఏట జ్వరం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్ర లేకుండా జీవిస్తున్నాడు. మందులు వాడిన, మద్యం తాగిన కూడా నిద్రపోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నిద్రలేమితో తనకెలాంటి ఇబ్బంది లేదని ,ఇతర రైతుల మాదిరిగానే తన పనులు, వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News