Wednesday, January 22, 2025

విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఇ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. విదేశాల్లోని భారత ఖైదీల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఈ ఖైదీలను విడుదల చేయించి స్వదేశానికి రప్పించడానికి అక్కడి ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News