Tuesday, November 5, 2024

ఎపిలో కొత్తగా 8,976 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

8976 new covid-19 cases reported in AP

 

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,976 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 90 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 13,568 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1,23,426 కరోనా యాక్టివ్ కేసులుున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,23,447 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఆంధ్రలో ఇప్పటివరకు 11,466 మంది కరోనాతో మృతిచెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు.

8976 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News