Sunday, April 20, 2025

యాచారంలో విషాదం.. సేయింట్ గ్రీగోరీస్ స్కూల్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

8th Class Student falls to death from hostel building in Rangareddy

రంగారెడ్డి: జిల్లా యాచారం మండలం సేయింట్ గ్రీగోరీస్ స్కూల్ లో విషాదం నెలకొంది. 8వ తరగతి చదువుతు సేయింట్ గ్రీగోరీస్ స్కూల్ హాస్టల్ లో ఉంటున్న ప్రజ్వల్ రెడ్డి(13) ఆదివారం రాత్రి బిల్డింగ్ పై నుండి కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో  ప్రజ్వల్ ది హత్య?, ఆత్మహత్య? నా అని కుటుంబ సభ్యలు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం పోలీసులు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

8th Class Student falls to death from hostel building in Rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News