Sunday, December 22, 2024

స‌రూర్ న‌గ‌ర్ పీఎస్‌లో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

9 cops test positive for Covid-19 in saroornagar ps

హైదరాబాద్: నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. పిఎస్ లోని మొత్తం తొమ్మిది మంది సిబ్బందికి కోవిడ్-19 సోకింది. అందులో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు, ముగ్గురు హోంగార్డులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News