Friday, April 4, 2025

నదిలో కొట్టుకపోయిన కారు: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: నదిలో కారు కొట్టుకపొవడంతో తొమ్మిది మృతి చెందిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రామ్ నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధేలా నదిలో కారు కొట్టుకపోవడంతో తొమ్మిది మంది జల సమాధి అయ్యారు. బాలికను మాత్రం స్థానికులు కాపాడారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీస్ అధికారి ఆనంద్ భరన్ తెలిపాడు. ఇంకా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News